హెల్మెట్ ధారణపై చిల్లకల్లులో ట్రాఫిక్ ఏసీపీ అవగాహన

1చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ షెరీన్ బేగం ఆదేశాల మేరకు జగ్గయ్యపేట మండలం చిలకల్లులో ట్రాఫిక్ ఏసీపీ రామచంద్ర రావు, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్