పెనుగంచిప్రోలు తిరుపతమ్మను దర్శించుకున్న ట్రైనీ కలెక్టర్లు

14చూసినవారు
పెనుగంచిప్రోలు తిరుపతమ్మను దర్శించుకున్న ట్రైనీ కలెక్టర్లు
ఆదివారం నాడు, ఏపీకి నూతనంగా నియమితులైన ట్రైనీ కలెక్టర్లు పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు పండ్ల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శనం అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కలెక్టర్లు వారం రోజులపాటు మండలంలో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :