వత్సవాయి: ఆంక్షలు ఉన్నా.. బరులు సిద్ధం

10చూసినవారు
వత్సవాయి మండలంలో సంక్రాంతి కోడిపందాలకు పందెగాళ్లు సిద్ధమవుతున్నారు. పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా, నిర్వాహకులు పట్టించుకోకుండా బరులు సిద్ధం చేస్తున్నారు. పండుగ మూడు రోజులు లక్షలాది రూపాయల జూదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ క్రీడను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్