విజయవాడ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ (విడియో)

2406చూసినవారు
విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో బుధవారం రాత్రి సీటు విషయంలో ఓ మహిళ ప్రయాణికుడితో తీవ్రంగా వాదించింది. మరో మహిళ కూడా ఆమెకు మద్దతు తెలపడంతో, ఆ గొడవ భరించలేక సదరు ప్రయాణికుడు తన సీటును వదిలేశాడు. ఈ మొత్తం ఘటన జరుగుతున్నా కండక్టర్ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రయాణికులు ఈ అనూహ్య పరిణామాలను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

సంబంధిత పోస్ట్