జావెలిన్ త్రో, షాట్పుట్ పోటీల్లో విజేతగా: ఎమ్మెల్యే

0చూసినవారు
జావెలిన్ త్రో, షాట్పుట్ పోటీల్లో విజేతగా: ఎమ్మెల్యే
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న అసెంబ్లీ క్రీడా మహోత్సవాల్లో గురువారం జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జావెలిన్ త్రో, షాట్ పుట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. గతంలో రన్నింగ్ రేస్ లో ద్వితీయ స్థానం, క్రికెట్ లోనూ సత్తా చాటిన తాతయ్య క్రీడా నైపుణ్యాన్ని నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :