ముదినేపల్లి: రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు

79చూసినవారు
ముదినేపల్లి: రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు
మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. దాత్రి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్య సేకరణ తీరు తెన్నులను తనిఖీ చేశారు. వాతావరణశాఖ జారీచేయబడిన తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందనవసరంలేదని జిల్లాలో అప్పటికి సూర్చబడినలో ధాన్యం కొనుగోలు, రవాణా చేయుటకు ఇప్పటికే తగినన్ని గోనెసంచులు, రవాణా వాహనములతో సహా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.

సంబంధిత పోస్ట్