మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ కట్

683చూసినవారు
మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ కట్
పెడన మున్సిపల్ కార్యాలయానికి రూ.10.28 లక్షల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో, విద్యుత్ శాఖ అధికారులు సోమవారం విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనితో కార్యాలయంలో పరిపాలన సేవలకు అంతరాయం ఏర్పడింది. కమిషనర్ విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ అధికారులు కొన్ని రోజుల సమయం ఇచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్