మచిలీపట్నం-తిరుపతి రైలు పునరుద్ధరణ: ఎంపీ బాలశౌరి వినతి

0చూసినవారు
మచిలీపట్నం-తిరుపతి రైలు పునరుద్ధరణ: ఎంపీ బాలశౌరి వినతి
కోవిడ్ సమయంలో నిలిపివేసిన మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను శుక్రవారం పార్లమెంట్‌లో కలిసి కోరారు. అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం రైలును తిరిగి ప్రారంభించాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్