భూవివాదం నేపథ్యంలో ఒకరిపై దాడి

6చూసినవారు
భూవివాదం నేపథ్యంలో ఒకరిపై దాడి
భూమి వివాదం నేపథ్యంలో పెదపట్నం శివారు గొల్లగూడెంలో శుక్రవారం రాత్రి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆంగర రంగనాథ్‌కు, కొర్లపాడుకు చెందిన కొందరు వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రంగనాథ్‌కు గాయాలయ్యాయి. తనపై దాడి జరిగినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్