బందరు: బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

1చూసినవారు
బందరు: బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి
బందరులో ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖలీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజుపేటకు చెందిన ఖలీల్, అదే ప్రాంతానికి చెందిన బాలికను ఎవ్వరూ లేని సమయంలో పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇనగుదురుపేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్