గుడ్లవల్లేరు: గంజాయి సేవిస్తున్న వ్యక్తులు అరెస్ట్

0చూసినవారు
గుడ్లవల్లేరు: గంజాయి సేవిస్తున్న వ్యక్తులు అరెస్ట్
కౌతవరం గ్రామంలో స్మశాన వాటిక వద్ద గంజాయి సేవిస్తున్న విన్నకోట హరికృష్ణ, జ్యోతి నరసింహ, జాగర్లమూడి పవన్, బోయిన అవినాష్ కుమార్ అనే నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 85 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ కోర్టు జడ్జి ఈ కేసులో ముద్దాయిలను బుధవారం 14 రోజులు రిమాండ్ విధించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్