గూడూరు: ఆటో, కారు ఢీ.. ఇద్దరు ఆశా వర్కర్లు మృతి

567చూసినవారు
శుభం కల్యాణ మండపంలో జరగనున్న ఆశ వర్కర్ల సదస్సుకు హాజరవ్వటానికి వస్తున్న ఆటోను గూడూరు మండలం తరకటూరు గ్రామం వద్ద కియా కారు శనివారం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తాడేపల్లి విజయలక్ష్మి( 45), ఊటుకూరి దుర్గ (40) కపిలేశ్వరం పి.హెచ్.సి కి చెందిన ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా, మచిలీపట్నం ఆసుపత్రి తరలించారు.

సంబంధిత పోస్ట్