మంగినపూడి బీచ్ లో ఆకట్టుకున్న క్రాకర్స్ షో

2చూసినవారు
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన సాగర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బుధవారం వేకువజామున మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షోను ప్రారంభించారు. ఈ క్రాకర్స్ షో భక్తులకు అద్భుతమైన అనుభూతిని పంచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్