కృష్ణా: ఈ నెల 25తో ముగియనున్న గడువు..త్వరపడండి

0చూసినవారు
కృష్ణా: ఈ నెల 25తో ముగియనున్న గడువు..త్వరపడండి
కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో ఏప్రిల్ 2026లో నిర్వహించిన ఫార్మ్-డి 4, 5వ ఏడాది పరీక్షలకు (2025-26 విద్యా సంవత్సరం) రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీవాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 25లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజును http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాలని యూనివర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ వీరబ్రహ్మచారి సూచించారు.