మచిలీపట్నం: 1. 45 లక్షల మందికి పల్స్ పోలియో చుక్కలు

0చూసినవారు
మచిలీపట్నం: 1. 45 లక్షల మందికి పల్స్ పోలియో చుక్కలు
కృష్ణా జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎం అండ్ హెచ్ఓ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు శనివారం మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో ఐదేళ్లలోపు వయసున్న 1,45,588 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 956 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,14,000 వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్