మచిలీపట్నం: వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో 3కే రన్

33చూసినవారు
వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన 3కే రన్ ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ ప్రారంభించారు. జడ్పీ సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు లక్కీ డ్రా విజేతలకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్