మచిలీపట్నం: భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలి

6చూసినవారు
మచిలీపట్నం: భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలి
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మరియు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన చాంబర్లో ఈ అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you