మచిలీపట్నం: అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ ప్రమాణ స్వీకారం

4చూసినవారు
మచిలీపట్నం: అన్న క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ ప్రమాణ స్వీకారం
మచిలీపట్నం అన్నా క్యాంటీన్ అడ్వైజరీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వారు మూడు స్తంభాల సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, 27వ డివిజన్ కార్పొరేటర్ రాళ్ల కొట్టు రాము అన్నా క్యాంటీన్ అడ్వైజర్ కమిటీ చైర్మన్‌గా, ఇతర సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్