మచిలీపట్నం: అసాంఘిక కార్యకలాపాలా.. ఈ నంబర్ కి ఫోన్ చేయండి

3చూసినవారు
కృష్ణా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సోమవారం తెలిపారు. ఈ మేరకు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్ లైన్ నంబర్ 94409 04702 కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. హెల్ప్ లైన్ కు ఫోన్ చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్