మచిలీపట్నం: నేడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ

1136చూసినవారు
మచిలీపట్నం: నేడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ
ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'మీకోసం --ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్