మచిలీపట్నం: లేఔట్లను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

5చూసినవారు
మచిలీపట్నం: లేఔట్లను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో అనధికార లేఅవుట్లు, ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో, వ్యర్థాల తొలగింపు, ఇంటింటి చెత్త సేకరణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వంటి అంశాలపై ఆయన సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్