మచిలీపట్నం: కృష్ణాజిల్లాలో 133 మందిపై బైండోవర్ కేసులు నమోదు

0చూసినవారు
మచిలీపట్నం: కృష్ణాజిల్లాలో 133 మందిపై బైండోవర్ కేసులు నమోదు
కృష్ణా జిల్లాలో ఐపీఎల్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్ లను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో భాగంగా గతంలో బెట్టింగ్ లకు పాల్పడిన 133 మందిని గుర్తించి, వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా బెట్టింగ్ రాయుళ్లకు పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్