మచిలీపట్నం: బాలుడు కనిపించడం లేదు

18చూసినవారు
మచిలీపట్నం: బాలుడు కనిపించడం లేదు
మచిలీపట్నం పట్టణంలోని కొజ్జిల్లాపేటకు చెందిన మొజేష్ (12) అనే బాలుడు బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే వెంటనే 7093795873 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి బాలుడి ఆచూకీ కనుగొనడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్