మచిలీపట్నం: అనాథ శవాలతో బిజినెస్!

3చూసినవారు
మచిలీపట్నం: అనాథ శవాలతో బిజినెస్!
మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వివాదాస్పద అంశాలతో నిత్యం విమర్శల పాలవుతోంది. సిబ్బంది చేతివాటం, అంబులెన్స్ దోపిడీతో పాటు ఇప్పుడు అనాథ శవాల అదృశ్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. కొంతకాలంగా అనాథ శవాలతో కొందరు వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్