మచిలీపట్టణం: పట్టాభి స్మారక భవనానికి క్యాబినెట్ ఆమోదం

1చూసినవారు
మచిలీపట్టణం: పట్టాభి స్మారక భవనానికి క్యాబినెట్ ఆమోదం
గురువారం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, మచిలీపట్టణం జిల్లాకోర్టు సెంటర్‌లో 2 ఎకరాల విస్తీర్ణంలో డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ఎంపీ బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే రూ. 6.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అనుమతుల ఆలస్యం కారణంగా నిలిచిపోయిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్