మచిలీపట్నం: కృష్ణా జిల్లాకు విచ్చేసిన కేంద్ర బృందం

3చూసినవారు
మచిలీపట్నం: కృష్ణా జిల్లాకు విచ్చేసిన కేంద్ర బృందం
స్వర్ణాంధ్ర విజన్ @ 2047 అమలు తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో కేంద్ర బృందం సభ్యులు వికాస్ కిచి, సంతోష ప్రసాద్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి జిల్లాలో కీలక పనితీరు సూచికలు (కే పి ఐ) మానిటరింగ్, స్వర్ణాంధ్రవిజన్ 2047 అమలు చేయుచున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్