మచిలీపట్నం: పేద వర్గాలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

12చూసినవారు
మచిలీపట్నం మండలం బొర్రపోతు పాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందని, ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్