మచిలీపట్నం: ఎన్టీఆర్ కు నివాళులర్పించిన కలెక్టర్

7చూసినవారు
మచిలీపట్నం: ఎన్టీఆర్ కు నివాళులర్పించిన కలెక్టర్
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి పోతురాజు, కలెక్టరేట్ ఏఓ రాధిక, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్