మచిలీపట్నం: డీ - సెట్ నోటిఫికేషన్ విడుదల

2చూసినవారు
మచిలీపట్నం: డీ - సెట్ నోటిఫికేషన్ విడుదల
జిల్లా విద్యాశాఖాధికారి యూ. వీ సుబ్బారావు మంగళవారం డీసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో రూ. 1000 దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా డైట్ కళాశాలల్లో సీట్లు కేటాయిస్తామని, పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్