మచిలీపట్నం: రాజకీయాలకు దేవుని వాడుకోవద్దు

5చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా తేలిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని కిట్టు, రాజకీయ లబ్ధి కోసం దేవుని పేరును వాడుకోవడం తగదని ఆయన హితవు పలికారు. ఈ సంఘటనపై వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్