ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, శుక్రవారం జిల్లా కోర్టు సెంటర్ నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఏక్తా దివాస్ జాతీయ ఐక్యత దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు అనగానే దూడమైన సంకల్పం, అంచెంచల నాయకత్వం, దేశ ఐక్యతకు ప్రాణవార్పించిన వ్యక్తిత్వం గుర్తుకొస్తాయని తెలియజేశారు.