మచిలీపట్నం: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

8చూసినవారు
మచిలీపట్నం: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
జిల్లాలో పరిశ్రమలు వేగంగా నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి సమీక్షించారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :