కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్ 2025లో జరిగిన బీఏ. ఎల్ఎల్‌బీ 2, 6వ సెమిస్టర్ (2025-26) పరీక్షలకు రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 8లోపు ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజును ఆన్లైన్లో http://www.onlinesbi.com లో చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం సోమవారం సూచించింది.