మచిలీపట్నం: పరీక్షల షెడ్యూల్ విడుదల

1చూసినవారు
మచిలీపట్నం: పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం. ఫార్మసీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. జూలై 13 నుంచి థియరీ పరీక్షలు, ఆ తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా జూన్ 30లోపు, రూ. 200 ఫైన్తో జూలై 2లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు kru. ac. in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you