మచిలీపట్నం: కన్నుల పండుగ తెప్పోత్సవం

1చూసినవారు
మచిలీపట్నం: కన్నుల పండుగ తెప్పోత్సవం
కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా, చిలకలపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగస్వామివారి తెప్పోత్సవం కాలేఖాన్ పేటలోని మంచినీటి (నాగులేరు) కాలువ వద్ద సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెప్పోత్సవం ముగిసే వరకు మంత్రి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్