జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను పానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.