మచిలీపట్నం: లింగ నిర్ధారణ అడ్వైజర్ కమిటీ సమావేశం

3చూసినవారు
మచిలీపట్నం: లింగ నిర్ధారణ అడ్వైజర్ కమిటీ సమావేశం
జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ చట్టం జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు హాజరై పలు విషయాలు చర్చించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డి.ఎం.హెచ్.ఓ.) తెలిపారు. ప్రతి స్కాన్ సెంటర్ ఒక నిర్దిష్టమైన చెక్లిస్ట్ ద్వారా తనిఖీలు నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్