మచిలీపట్నం: జిల్లాలో జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి

9చూసినవారు
మచిలీపట్నం: జిల్లాలో జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి
జిల్లాలో వస్తు సేవల పన్నులు (జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వసూలవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్