మచిలీపట్నం: రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: మంత్రి

3చూసినవారు
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాత్రి మచిలీపట్నంలో మాట్లాడుతూ, హోలీ పండుగ చెడుపై మేలుకి జయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ అని, ఇది ప్రేమ, ఐక్యత, సంతోషం, స్నేహం అనే రంగులతో మన జీవితాలను అలంకరించే పర్వదినం అని అన్నారు.

సంబంధిత పోస్ట్