మచిలీపట్నం: అమానవీయ ఘటన

1చూసినవారు
బందరులో మంగళవారం ఒక జువెలరీ షాపులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. షాపు యజమాన్యం దొంగతనం నెపం మోపి, పరిమి రవికుమార్ అనే యువకుడిని దారుణంగా చిత్రహింసలకు గురి చేసిందని బాధితుడు ఆరోపించాడు. తనపై దాడి చేయడమే కాకుండా, అల్లం, పచ్చిమిర్చి నూరిన మిశ్రమాన్ని ప్రైవేట్ భాగాలలో పెట్టి వేధించారని బాధితుడు వాపోయాడు. తీవ్రంగా గాయపడిన రవి కుమార్ ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్