మచిలీపట్నం: తుపాన్ కు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

4చూసినవారు
గురువారం బందరు మండలంలో తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పరిశీలించారు. నెలకుర్రు, యాదర, భోగిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి, ఈదురు గాలులకు కోతకు వచ్చిన వరి పంట పొలాలు చాపచుట్టగా పడిపోయాయని రైతులు వివరించగా, వారికి ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్