మచిలీపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

6చూసినవారు
మచిలీపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ విద్యార్థి మాదివాడ రామ్ చరణ్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శనివారం తాత గదిలో పడుకుంటానని చెప్పి వెళ్లి, ఆ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్