మచిలీపట్నం: జగన్ పర్యటనకు షరతులతో అనుమతి

1చూసినవారు
మచిలీపట్నం: జగన్ పర్యటనకు షరతులతో అనుమతి
మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గూడూరు మండలం రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్. గొల్లపాలెం గ్రామాలలో పర్యటించడానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసినట్లు డీఎస్పీ రాజా సోమవారం రాత్రి మచిలీపట్నంలో తెలిపారు. అయితే, హైవేపై ఎలాంటి గుమిగుడడం లేదా సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :