మచిలీపట్నం: జనసేన కార్యకర్త ఇంటి కూల్చివేత.. బాధితుడి ఆవేదన

0చూసినవారు
మచిలీపట్నంలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటిని అధికారులు కూల్చివేయడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, గజానికి రూ. 5,000 డిమాండ్ చేశారని, అన్యాయంగా కూల్చివేశారని కన్నీరుమున్నీరయ్యారు. పెట్రోల్తో ఆత్మహత్యా యత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్