మచిలీపట్నం: ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్

2చూసినవారు
మచిలీపట్నం: ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాం బుధవారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. కేడీసీసీ బ్యాంక్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిఎస్) మరియు వాటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని పరిపాలనాపరమైన సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్