మచిలీపట్నం: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

0చూసినవారు
జిల్లా కలెక్టర్ డీకే. బాలాజి శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరాసుపేట ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు ప్రతి నాలుగో శనివారం స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్