మచిలీపట్నం: భారీ స్థాయిలో ఎస్ఐల బదిలీలు

1చూసినవారు
మచిలీపట్నం: భారీ స్థాయిలో ఎస్ఐల బదిలీలు
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి. విద్యాసాగర్ నాయుడు పోలీస్ శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ, కొత్త టీమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ వేళ జిల్లావ్యాప్తంగా భారీగా 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్