మచిలీపట్నం: చిరుజల్లులతో కురుస్తున్న వర్షం

8చూసినవారు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం బుధవారం ఉదయం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. చిరుజల్లులతో కురుస్తున్న వర్షం జనజీవనాన్ని, రోజువారీ పనులను ఆటంకపరిచింది. వర్షం పెరుగుతున్న కొద్దీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాశులను రోడ్ల వెంబడి పెట్టి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్