మచిలీపట్నం: అపరిశుభ్రతపై స్థానికుల ఆగ్రహం

1చూసినవారు
మచిలీపట్నం: అపరిశుభ్రతపై స్థానికుల ఆగ్రహం
బందరు మండలం తాళ్ళపాలెం పంచాయతీ పరిధిలోని సత్తెనపాలెం సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రధాన రహదారిపై ఉన్న చికెన్, మటన్ షాపుల వ్యర్థాలను మంగళవారం రాత్రి అక్కడే పడవేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఇది అధికారుల నిర్లక్ష్యానికి, వ్యాపారుల బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్