మచిలీపట్నం: జలమయంగా మారిన మచిలీపట్నం

1చూసినవారు
గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మచిలీపట్నం ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రజలకు కొంత ఉపశమనాన్నిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్